మార్గము చూపుము ఇంటికి

Telugu Christian Song

మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమా ప్రపంచమో చూపించు కంటికి ||2|| పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాప్పమునోంది తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము ||2|| ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము ||2|| ||మార్గము|| దూర దేశములోన బాగుండుననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము ||2|| దాక్షిణ్య మూర్తి నీ దయ నాపై కురిపించి ధన్యున్ని చేయుము ||2|| ||మార్గము|| నా తండ్రి నను జూచి పరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెను నవ జీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను||2|| నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్షమై యు
Telugu