మాట్లాడే దేవుడవు నీవు

Telugu Christian Song

మాట్లాడే దేవుడవు నీవు - మాట్లాడని రాయో చెట్టో నీవుకాదు - మాట్లాడే దేవుడవు నీవు యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా 1.నన్ను చేసింది నీవు - నన్ను పెంచింది నీవు నా పాపంతీసి శుద్ధునిగా చేసి నాతో నుండేవాడవు నీవు ||యేసయ్యా|| 2.నా భారం మోసేది నీవు - నా దాహంతీర్చేది నీవు నన్నూ పోషించి నన్నాదరించి నాతోనుండేవాడవు నీవు||యేసయ్యా|| 3.నా కొరకు వచ్చేది నీవు - నా కన్నీరు తుడిచేది నీవు అన్ని ముగించి - సీయోనులో చేర్చి నాతో నుండేవాడవు నీవు||యేసయ్యా|| --Maatlade devudavu neevu--
Telugu