మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం

Telugu Christian Song

మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడూ ||2|| కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యం వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటిలేరు ఇలలో అద్వితీయుడా || మదిలోన నీ || 1. ప్రతి గెలుపు బాటలోన – చైతన్య స్పూర్తి నీవై నడిపించుచున్న నేర్పరి అలుపెరగని పోరాటాలే – ఊహించని ఉప్పెనలై నను నిలువనీయని వేళలో హృదయాన కొలువైయున్న- ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై… తడికన్నులనే తుడిచిన నేస్తం – ఇలలో నీవేకదా ! యేసయ్యా … ||మదిలోన నీ|| 2. నిరంతరం నీ సన్నిధిలో – నీ అడుగుజాడలోనే సంకల్పదీక్షతో సాగేదా నీతో సహజీవనమే – అధ్యాతిక పరవశమై ఆశయాలదిశగా నడిపెనే నీ నిత్య ఆదరణే – అన్నిటిలో న
Hosanna ministries
Telugu
1 views