మధురం మధురం నా ప్రియ యేసు

Telugu Christian Song

మధురం మధురం నా ప్రియ యేసు నీ ప్రేమలో నను నే మరచితినయ్యా (2) వాడిన పువ్వులు వికసింప చేసి పరిమళమిచ్చెడి యేసుని ప్రేమ (2) చెదరిన మనసును చెలిమితో చేర్చి సేదదీర్చిన యేసుని ప్రేమ (2) ||మధురం|| స స ని ప మ మ రి రి గ రి రి గ ని ని స (2) ||మధురం|| ప ప ని స స ని స రి స స స ని స ని ప ప ని స స స స గ రి రి రి గ స స స రి ని ని ని స ని స ని ప ప ని స (2) ని స ని ప ప ని స మధురం… మధురం… అతిమధురం నీ నామం – (2) కలువరి గిరికరుదెంచితి ప్రభుతో కలుషమెల్ల బాపే కమణీయమైన కలువరి ప్రేమకు సాక్షిగ నను నిలిపె ఎటుల నే… మరతును… ప్రభుని ప్రేమ ఇలలో (2) ||మధురం|| --Madhu
Telugu