మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం

Telugu Christian Song

మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2) దీన మనస్సు – దయ గల మాటలు సుందర వదనం – తేజోమయుని రాజసం (2) ||మధురం|| 1. ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2) నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| 2. పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు ప్రయాసపడు వారి భారము తొలగించుటకు (2) ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| 3. కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను ఆప్యా
Hosanna ministries
Telugu