మేఘము పైనా ఆసీనుడైన రారాజ చంద్రుని చూడుమని ||2||
మధుర మధురమౌ
ఈ సమయముకై
యెదురు తెన్నులు చూశావే ||2||
నీ కొరకే రాజాధి రాజు
నవ వరుడై వేంచేసేనిదే ||మేఘము||
నా ప్రియ సంఘమా నీ ప్రియు ధరికీ
పయనమైతివా పల్లకిలో
కలకాలం ఈ ప్రేమ బంధం
వర్ధిల్లగా దీవించు యెహోవా
--Meghamu paina aaseenudaina raaraja chandruni choodamani--
--Velugu rekha--