మెరిసేటి తారలా నను వెలిగించు

Telugu Christian Song

మెరిసేటి తారలా నను వెలిగించు కురిసేటి జల్లులా నను దీవించు నా ఊపిరివై నా జీవితమై నా ఊపిరివై నా జీవితమై నా ప్రాణ స్నేహమై నా రక్షకుడై 1. నీ కనులే నా మనసే తేరిచూడగా నాలోనా ఏ మంచి కానరాదుగా నీ కృపలో నా గతమే చూడలేదుగా సరిచేసి నడిపించు నీదు సాక్షిగా నీతి సూర్యుడా, నాదు యేసయ్య జీవితాంతము, జాలి చూపవా నా ప్రాణ స్నేహమై – నా రక్షకుడై 2. నీ మమతే తీయనిదీ మారదెన్నడు లాలించే నీ ప్రేమ వీడదెన్నడు ఊహలకే అందనిది నీదు కార్యము నీ మాటే నాలోన నిండు ధైర్యము సర్వశక్తుడా నాదు యేసయ్య ఆశ్రయించగా ఆదరించవా నా ప్రాణ స్నేహమై – నా రక్షకుడై --Meriseti thaarala nanu veliginchu--
Telugu
19 views