మహాదానందమైన నీదు సన్నిధి
ఆపత్కాలమందు దాగు చోటది
మానవులు అన్నియు ఆలకించినా
వినయము గల వారికి ఘనతయిచ్చినా
నీ సింహాసనమును స్థాపించుటకు –
నీవు కోరుకున్న సన్నిధానము (2)
ఎంత మధురము నీ ప్రేమ మందిరం
పరవసమే నాకు యేసయ్య (2) || మహా ||
1. విసిగిన హృదయం కలవరమొంది
వినయము కలిగి నిన్ను చేరగా (2)
పరమందుండి నీవు కరుణ చూపగ
లేత చిగురు పైన మంచు కురుయురీతిగా (2)
ప్రేమను చూపి బహువు చాపి
నీలో నన్ను లీనము చేసిన (2)
ప్రేమ సాగర జీవితాంతము
నీ సన్నిధిని కాచుకొందును (2) || మహా ||
2. లెక్కించ లేని స్థుతులతో నీవు
శాశ్వత కాలము స్తుతి నొందెదవు (2)
మహిమతో నీవు సంచరించగా
ఏడు దీప స్తంభమూలకు వెలుగు కలుగగా (2)
ఉన్