మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా

Telugu Christian Song

మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా 1. మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి - కరుణతో నను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు ||మహామహిమతో|| 2. కరములుచాచి జలరాసులలోనుండి - నను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు నిర్మాలుడా భాహువు చాపి దీవించువాడవు ||మహామహిమతో || 3. పదివేలలోన గుర్తించదగిన - సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు - కలిగిన వాడవు ఉన్నతుడా - మహో
Hosanna ministries
Telugu