మహిమ ఘనతకు అర్హుడవు

Telugu Christian Song

మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తి దాత ||2|| మా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ||2|| ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు బండనుండి నీల్లిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ||ఆరాధనా|| వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును నను స్వస్థపరచును ||ఆరాధనా|| --Mahima ghanathaku arhudavu--
Telugu