మహిమ ప్రభునీకే

Telugu Christian Song

మహిమ ప్రభునీకే ఘనత ప్రభు నీకే (2) స్తుతి మహిమ ఘనతయు ప్రభవము నీకే ప్రభు ఆరాధన . . ఆరాధన . . (2) నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే (2) 1. అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిచ్చితివి రాజలవలే యాజకుని వలే నీకై పిలిచితివి (2) ఆరాధన . . ఆరాధన . . (2) 2. వెలుగుగ త్రోవన్ తోడైయుండి నడిపించుదైవమా ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాధుడా (2) ఆరాధన . . ఆరాధన . . (2) --Mahima prabhunike ghanatha prabhunike--
Telugu