మహోన్నతమైన సీయోనులోన

Telugu Christian Song

మహోన్నతమైన సీయోనులోన సదా కాలము నా యేసయ్యతో జీవించుటే (2) – నా ఆశ (2) విరిగిన మనస్సు నలిగిన హృదయం నాకు కావాలయ్యా.. యేసయ్యా నాకు కావాలయ్యా (2) ఆరాధనా ఆరాధనా (2) ఆరాధనా ఆరాధనా (2) ||మహోన్నతమైన|| లోకమంతయు నష్టముగా ఎంచి సంపాదించుకొంటిని – నా యేసయ్యను నేను (2) బ్రతుకు మూలమునైనా – చావు మూలమునైనా (2) ఘనపరతును నా దేవుని స్తుతియింతును నా దేవుని – (2) ||విరిగిన|| మహా మహిమతో నీవొచ్చు సమయమున కన్నులారా చూచెదను – నా యేసయ్యను నేను (2) హింస మూలమునైనా – కరువు మూలమునైనా (2) సంతోషింతును నా యేసుతో ప్రకాశింతును ఆ మహిమలో – (2) ||విరిగిన|| --Mahonnathamaina siyonulona sadaa kaalamu--
Telugu