మమ్మెంతో ప్రేమించావు

Telugu Christian Song

మమ్మెంతో ప్రేమించావు మా కొరకు మరణించావు మేమంటే ఎంత ప్రేమో మా యేసయ్యా నీకు – నీ ప్రేమ ఎంత మధురం మా యేసయ్యా (2) ఆ ఆ ఆ… ఆ ఆ – హల్లెలూయా ఆ ఆ ఆ… హల్లెలూయా ఆ ఆ ఆ – హల్లెలూయా ||మమ్మెంతో|| మా బాధ తొలగించావు – మా సాద నీవు తీర్చావు మము నడుపుమా దేవా – మము విడువకెన్నడూ (2) మము విడువకెన్నడూ ||మమ్మెంతో|| మా కొరకు దివి విడిచావు – ఈ భువిని ఏతెంచావు పాపులను రక్షించావు – రోగులను నీవు ముట్టావు (2) రోగులను నీవు ముట్టావు ||మమ్మెంతో|| --Mammentho preminchavu--
Telugu