మన పాప భారం తను మోసెనే

Telugu Christian Song

మన పాప భారం తను మోసెనే తన రక్తమంత వెలపోసెనే పరలోకరాజ్యాన్ని ఇలా దించెనే నీ కోసం ||మన పాప|| సిలువయిన ఆ తండ్రి సిల కాదు లే తన ప్రేమ తన జాలి కల కాదులే వెలిగించుకో నీ గుండెలో ప్రభు రూపమను దీపము ఆ కాంతిలో తొలగించుకో కడగండ్ల తిమిరాలను నీ కంటిలో నిండించుకో తన జాలీ కన్నీళ్లను పరలోకమందు విశ్వాసముంచి పరిశుద్ధ జీవనము గడపాలని ప్రభవించని పూర్ణ సంకల్పము ప్రభు వాక్యమే సాక్షిగా నీ కంటిలో నిండించుకో తన జాలీ కన్నీళ్లను --Mana paapa bharam thanu mosene-- --Velugu rekha--
Telugu