మనోహరుడవు నీవు మృత్యుంజయుడవు నీవు

Telugu Christian Song

మనోహరుడవు నీవు మృత్యుంజయుడవు నీవు మరణపుముల్లును విరిచినవాడవు మహిమస్వరూపుడా 1 మార్పునొందనిమహానీయుడా |2| సాటెవ్వరు నీకు సరిపోల్చదగునా నీకెవ్వరు |2| జయ్జయ్ధ్వనులతో నిన్ను ఆరాధింతును స్తోత్రబలులతో నిన్ను కీర్తించెదను. |2| 1. సమీపించని తేజస్సునందు వసియించుచున్న రవికోటి తేజోమయా |2| అనంతలోకాని కారాధ్యదైవమా... అదృశ్యమహిమలో అద్యంతరహితుడా... అభిషిక్తుడా అక్షయుడా... అద్వితీయుడా అతిశ్రేష్ఠుడా.. అల్ఫా ఒమేగవు నీవు.. ఆదియు అంతము నీవేప్రభు |జయ్ ... 2. పాపపు ఊబిలో నేపడియుండగా నాదరికిచేరి నను నీలో దాచావయా |2| శాశ్వత శోభాతిశయముగ ననుమార్చి... బహుతరములకు నిత్యజీవమిచ్చావే.. పరిశుద్ధుడా పావనుడా... పరి
Telugu