మనసెందుకొ ఈ వేళ

Telugu Christian Song

మనసెందుకొ ఈ వేళ పరవశమయి పోతుంది ప్రసంగి మనల ప్రభువు బ్రోచే ||2|| ఈ చీకటి రాత్రి మన ప్రార్థన అంత విని కరుణించి ప్రభు మనల కాచినందుకా ||మనసెందుకో|| ఈ స్నేహములోనే మారు మనస్సును పొంది ప్రభుని బోధలను విని సేవ చేసినందుకా ||మనసెందుకో|| --Manasenduko ee vela paravasamai pothundi-- --Raraja chandrudu-- --Ra raja chandrudu--
Telugu