మనతండ్రి – మన తండ్రి దేవుడు

Telugu Christian Song

మనతండ్రి – మన తండ్రి దేవుడు – అన్ని ఇచ్చిన దేవుడు ప్రేమ రూపుడైన దేవుడే -ప్రేమ రూపుడైన దేవుడే 1. చిన్ని పిచ్చుక నీకు ఎగురుట ఎవరు నేర్పిరి /2/మన/ 2. చిన్ని పుష్పమా నీకు అందమెవరిచ్చిరి /2/మన/ 3. రంగు రంగు చేపల్లార ఈదుట ఎవరు నేర్పిరి /2/మన/ 4. పకపక నవ్వే పాపాయి నవ్వుట ఎవరు నేర్పిరి /2/ మన/ --Mana thandri mana thandri devudu--
Telugu
1 views