మొదట నీ స్థితి కొంచెమే

Telugu Christian Song

మొదట నీ స్థితి కొంచెమే అయినను తుదకు నీవు మహాభివృద్ది నొందెదవు నీ ప్రయాస ప్రభువు నందు వ్యర్ధము కాదులే మనతో ప్రభువుండగా జాగ్రత్తగా నీవు దేవుని వెదకిన సర్వశక్తుని నీవు బ్రతిమాలుకొనిన నిశ్చయం నీ యందు శ్రద్దను నిలిపి వర్ధిల్లజేయును నీ నివాసము యెహోషువా చేత పంపబడినవారు పాపము లేని వారై తిరిగి వచ్చినారు రక్షణ ద్వారము తెరచి విజయంబు నిచ్చి సేవకుని మాట స్థిరపరిచినావు యోర్దాను నీళ్ళు ఏకరాసి ఆయనే కటినమైన పరిస్థితులు బ్రద్దలై పోయెనే నా అడుగులు స్థిరపరిచి కార్యము సఫలము చేసి సేవకుని మాట నెరవేర్చినావు --Modata nee sthithi koncheme--
Telugu
11 views