మరణము జయించెను మహిమతేజ

Telugu Christian Song

మరణము జయించెను మహిమతేజ ప్రభుయేసు హాలెలూయా.. హాలెలూయా.. హాలెలూయా.. హాలెలూయా.. (2) మరణముళ్లు విరిచెను మరణమోడిపోయెను మానవాళికి రక్షణ నిత్యజీవమిచ్చెను సర్వశక్తి యేసుక్రీస్తు విశ్వమేలను హాలెలూయా.. హాలెలూయా.. హాలెలూయా.. హాలెలూయా.. (2) జయం జయం అని పాడుము విజయస్తోత్రగీతము ఆత్మతో సేవించుము ఆర్భాటముతో సాగుము సర్వశక్తి యేసుక్రీస్తు విశ్వమేలను హాలెలూయా.. హాలెలూయా.. హాలెలూయా.. హాలెలూయా.. (2) --Maranamu jayinchenu mahima teja--
Telugu
17 views