న్యాయాధిపతి అయిన దేవుడు..

Telugu Christian Song

న్యాయాధిపతి అయిన దేవుడు నిను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ మానవా (2) ||న్యాయాధిపతి|| ఆకలితో అలమటించగా దాహముతో తపియించగా (2) రోగముతో కృశియించగా (2) నను చేర్చుకొనలేదు నీవెందుకు అని యేసు నిన్నడిగిన ఏమందువు (2) ||న్యాయాధిపతి|| గ్రహియించుకో నీదు గమ్యము విడనాడు పాప గతమును (2) లేదింక నీకు తరుణము (2) ప్రభునాశ్రయించుటే బహు క్షేమము ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో (2) ||న్యాయాధిపతి|| --Nyayaadhipathi ayina devudu--
Telugu
1 views