నా ఆదరణ నీవేనయ్య నా ఆశ్రయము.. నీవేనయ్యా !!2!!
కష్టాలలోనష్టాలలోకన్నీరుతుడిచావయ్య…యేసూ..
స్తుతిగీతంనీకేనయ్యాహల్లేలూయా..హల్లేలూయా
ఈస్తుతిగీతమేనాయేసుకే
1తప్పిపోయిననన్నుమన్నించి – చేర్చినూతనజీవమునిచ్చితివే
నాయేసయ్యానీకేనాస్తుతిగీతము
హల్లేలూయా..హల్లేలూయా
ఈస్తుతిగీతమేనాయేసుకే
2 ద్వేసించిననన్నుప్రేమించి – నడిపించితివినీకృపచేత
నాయేసయ్యానీకేనాస్తుతిగీతము
హల్లేలూయా..హల్లేలూయా
ఈస్తుతిగీతమేనాయేసుకే
--Naa aadarana neevenayya naa aasrayamu--