నా బలమంతా నీవేనయ్యా

Telugu Christian Song

నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా (2) అలలు లేచిననూ – తుఫాను ఎగసిననూ (2) కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా (2) ||నా బలమంతా|| సోలిన వేళలలో – బలము లేనప్పుడు (2) (నన్ను) ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే (2) ||నా బలమంతా|| జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా ప్రియుడవు నీవేనయ్యా సర్వస్వం నీవేనయ్యా (3) ||నా బలమంతా|| --Naa balamantha neevenaya--
Telugu