నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు

Telugu Christian Song

నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు నా దేవుడే నాకు మార్గ దర్శకుడు నా దేవుడే నాకు నిత్య పోషకుడు నా దేవుడే నాకు జీవన దాయకుడు గతి లేని నన్ను వెదకిన – అతి కాంక్షనీయుడాయనే మితి లేని ప్రేమ చూపిన – రవికోటి తేజుడాయనే ||నా దేవుడే|| శ్రమలలో నా తోడుగా నన్ను నడిపించెను నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు క్షణమైన మరువని వీడని నా క్షేమా శిఖరము క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను ||గతి లేని|| వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము ఆత్మయే ప
Telugu