నా హృదయము వింతగ మారెను

Telugu Christian Song

నా హృదయము వింతగ మారెను (3) యేసు నాలోకి వచ్చినందునా (2) 1. సంతోషమే. . .సమాదానమే (3) యేసు నాలోకి వచ్చినందునా 2. నిత్య జీవము నీకు కావలెనా (3) నేడే యేసు నొద్దకు రమ్ము (2) 3. యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3) నేడే యేసు నొద్దకు రమ్ము (2) 4. నిత్య సమాధానం నీకు కావలెనా (3) నేడే యేసు నొద్దకు రమ్ము (2) --Naa hrudayamu vinthaga maarenu--
Telugu
15 views