నా జీవా ఇదే సంఘం

Telugu Christian Song

నా జీవా ఇదే సంఘం స్మరించునది తపించినది నీ కోరికే ఓ ప్రియుడా ఓ సఖుడా రావోయి.. రావోయి.. రావోయి. మా ప్రార్థనలను దేవా వినుమా.. మా సంఘముకై నీ దయ మాదవ దా ||నా జీవ|| భరువైన సిలువను ఆ కల్వరి కొండపై మోయుచు నీ రక్తం చింధితివా మా కోరకై ||నా జీవా|| --Naa jeeva ide sangam-- --Velugu rekha--
Telugu