నా జీవితాంతము నీ సేవ

Telugu Christian Song

నా జీవితాంతము నీ సేవ చేతునంటిని నే బ్రతుకు కాలము నీతోనే నడుతునంటిని నా మనవి వింటివి నన్నాదుకొంటివి (2) ||నా జీవితాంతము|| నీ ప్రేమ చూపించి నన్ను నీవు పిలిచితివి నీ శక్తి పంపించి బలపరచి నిలిపితివి (2) నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము|| రోగముతో పలుమార్లు పడియుండ లేపితివి ఘోరమై పోకుండా స్థిరపరచి కాచితివి (2) నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము|| దూషించు దుష్టులకు సిగ్గును కలిగించితివి వేలాది ఆత్మలకు మేలుగ నన్నుంచితివి (2) నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము|| సంఘములు కట్టుటకు సామర్ధ్యమిచ్చితివి ఉపదేశమిచ్చుటకు దేశములు తిప్పితివి (2
Telugu