నా జీవితానికి యజమానుడా

Telugu Christian Song

నా జీవితానికి యజమానుడా నిను మాత్రమే కొలుతునేసయా నిత్య మహిమలో నిను చూచే వరకు నా స్తుతి యాగము ఆపనేసయా కన్నీటి లోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ నే తాళలేనయా అరచేతిలో చెక్కుకున్నవాడా ఈ జీవితము నీదెనయా నీ వాడనేసయా గుండె జారిపోయె నిందలెన్నో ఆత్మీయులతో అవమానాలెన్నో పోరాడుటకు నా బలము చాలక నీ పాదాలపై ఒరిగినానయా ఒదిగిపోతానయా నా యాత్రలో ఏమి జరిగిన స్తుతియించుచునే నే సాగిపోదును నా తనువంతా నీ పని కోసమే నీ అర్పణగా నేను మారితినయా నిన్ను చేరితినయా --Naa jeevithaniki yajamanuda--
Telugu
14 views