నా జీవితం - నీకంకితం

Telugu Christian Song

నా జీవితం - నీకంకితం కడవరకు సాక్షిగా - నన్ను నిలుపుమా - ప్రభూ 1. బీడుబారినా - నా జీవితం నీ సిలువ జీవ ఊటలు - నన్ను చిగురింపజేసెనే ॥ నా జేవితం ॥ 2. పచ్చని ఒలీవనై - నీ మందిరావరణములో నీ తోనే ఫలించెదా - బ్రతుకు దినములన్నిట ॥ నా జేవితం ॥ --Naa jeevitham neekankitham--
Telugu
1 views