నా కన్నులెత్తి వేచియుందును

Telugu Christian Song

నా కన్నులెత్తి వేచియుందును నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తుని నా ప్రాణముతో సన్నుతింతును కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తుని ||నా కన్నులెత్తి|| మహిమా ఘనతా – యేసు నీ నామముకే ఉత్సాహ ధ్వనులతో స్తుతి నిత్యము చేసెదన్ (3) ||నా కన్నులెత్తి|| --Naa kannulethi vechiyundunu--
Telugu