నా కోసం ప్రాణం పెట్టిన

Telugu Christian Song

నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా ప్రేమతో నన్ను పిలిచినా నా యేసయ్య నీకే స్తోత్రము – నీకే వందనం నీకే స్తోత్రము – నీకే వందనం ఎవరు లేక ఒంటరినై తిరిగే సమయంలో నేనున్నానని పిలిచినా నా స్నేహితుడా నీకే స్తోత్రము నీకే వందనం అంధకార లోయలో నే తిరిగే సమయంలో నేనున్నా అని పిలిచినా నా స్నేహితుడా నీకే స్తోత్రము నీకే వందనం నా యేసయ్య నా ప్రభువా నీవున్నావని నీలో ఐక్యత కలిగి నడువ కృప చూపించితివి నీకే స్తోత్రము నీకే వందనం --Naa kosam pranam pettina--
Telugu
17 views