నా మదిలో ఓ కిరణం ప్రసరించేనే ప్రసంగి
ప్రభు పాదములు తోచెను ||2||
మన పయనములో మన గమనములో
బాధలు వుండవు లే,
మనలను సుఖముల అలలను
తెల్చుచు వుండెనిదే
మన కలవరము తన కల్వరిలో
కలిపే మన ప్రభువు
మనలను సుఖముల అలలను
తెల్చుచు వుండెనిదే
--Naa madilo oo kiranam prasarinchene--
--Velugu rekha--