నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే

Telugu Christian Song

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| నీ కృప నాకు చాలును ఇలలో నీవు లేని బ్రతుకే శూన్యము నాలో (2) నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| నీవే నా గొప్ప కాపరివి విడువను నను ఎడబాయనంటివి (2) నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| --Naa matukaithe brathukuta kreesthe--
Telugu