నా ప్రాణ ఆత్మ శరీరం

Telugu Christian Song

నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ అంకితం నీకే ప్రభూ 1. పాపపు ఊబిలో మరణించిన నన్ను - పరమందు చేర్చుటకు ప్రాణమిచ్చి నన్ను రక్షించినా - ప్రేమను మరువలేను నీ కృపను మరువలేను ॥ నా ప్రాణ ॥ 2. నన్ను నీ వలె మార్చుటకేగా - ఆత్మతో నింపితివి ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆనంద ప్రవాహముతో నీదరి చేరెదను ॥ నా ప్రాణ ॥ --Naa prana aathma sareeram--
Telugu