నా ప్రాణ ప్రియుడా నా యేసు

Telugu Christian Song

నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం 1. నీ సత్యము సమాజములో నీ నీతిని నా హృదయములో దాచియుంచ లేనూ ప్రభు స్ధుతియాగముగ నూతన గీతము నేపాడెద (2) 2. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములై యున్నవి (2) వాటిని వివరించి చెప్పాలేని అవి అన్నియును లెక్కకు మించిన వైయున్నవి --Naa prana priyuda naa yesu prabhuva--
Telugu
16 views