నా ప్రాణ ప్రియుడవు నీవే

Telugu Christian Song

నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే -2 ఎవ్వరు లేరు నాకిలలో - నీవే నాకు సర్వము ఎవ్వరు లేరు నాకిలలో -1 నా దేవా నా ప్రభువా - యేసు -2 నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే -1 1. గాఢాంధ కారములో - నీవే నాకు దీపము -2 భీకర తుఫానులో - నీవే నాకు దుర్గము -2 ॥ నా ప్రాణ॥ 2. చీకు చింతలలో - కృంగి నేనుండగా -2 నా చెంతకు చేరి - నా చింతలు బాపితివే -2 ॥ నా ప్రాణ॥ --Naa prana priyudavu neeve--
Telugu
1 views