నా ప్రాణమా నా సర్వమా

Telugu Christian Song

నా ప్రాణమా నా సర్వమా – ఆయన చేసిన మేళ్లన్ మరువకు – మరువకుమా – (2) ||నా ప్రాణమా|| నా జీవిత గమనము – నా జీవన గమనము నా ఎత్తైన శైలము – నా రక్షణ శృంగము అందులకు యెహోవాకు స్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా|| నా ఆలోచన కర్త – నా ఆదరణ కర్త నా ఆశ్చర్య దుర్గము – నా ఆనంద మార్గము అందులకు యెహోవాకు స్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా|| --Naa pranamaa naa sarvama--
Telugu