నా ప్రాణమా సన్నుతించుమా

Telugu Christian Song

నా ప్రాణమా సన్నుతించుమా పరిశుద్ధ నామమున్ ఎన్నడూ లేని రీతిగా ఆరాధించు ఆయనను వేకువ వెలుగు తేజరిల్లును మరలా నిన్ను కీర్తించే తరుణం గతించినదేమైనా ముందున్నది ఏదైనా స్తుతించనేల సర్వ సిద్ధమే ||నా ప్రాణమా|| ఉన్నత ప్రేమతో విసుగు చెందక గొప్పవాడవు దయగల దేవా నీ మంచితనముకై స్తుతియింతును ఎన్నెన్నో మేలుల్ కనుగొనగలను ||నా ప్రాణమా|| నా శరీరము కృశించు ఆ దినము జీవిత గడువు సమీపించినా కొనసాగించి కీర్తించుచుండ నిత్యము నిత్యము కీర్తింతును ||నా ప్రాణమా|| --Naa pranamaa sannuthinchumaa--
Telugu