నా ప్రాణమైన యేసు

Telugu Christian Song

నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ (2) నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2) ||నా ప్రాణమైన|| లోకమంతా మరచితినీ విలువైనది కనుగొంటినీ (2) నీ నామం స్తుతించుటలో యేసయ్య.. నీ ప్రేమ రుచించుటలో (2) రాజా… ||నా ప్రాణమైన|| నీ వాక్యం నాకు భోజనమే శరీరమంతా ఔషధమే (2) రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును (2) రాజా… ||నా ప్రాణమైన|| --Naa praanamaina yesu--
Telugu