నా ప్రియుడు యేసు నా ప్రియుడు
నా ప్రియునికి నే స్వంతమెగా || 2||
నా ప్రియుడు నా వాడు ||2|| ||నా ప్రియుడు||
1. మరణపు ముల్లును నా లో విరిచి
మారాను మధురం గా చేసి ||2||
మనస్సును మందిరము గా మార్చే ||2|| ౹౹నా ప్రియుడు ౹౹
2. కృపనే ధ్వజముగా నాపై నెత్తి
కృంగిన మదిని నింగి కెత్తి ||2||
కృపతో పరవశ మొందించే ||2|| ౹౹నా ప్రియుడు ౹౹
3. సంఘముగా నను చేర్చుకొని
సంపూర్ణ నియమములన్నియును ||2||
సంగీతముగా వినిపించే ||2|| ౹౹నా ప్రియుడు ౹౹
4. జీవితమే జలరేఖలుగా
చెదిరిన సమయములన్నింటిలో ||2||
పిలుపును స్థిరప