నా పాదములకు దీపం

Telugu Christian Song

నా పాదములకు దీపం నా త్రోవలకు వెలుగు (2) నా ప్రాణమునకు జీవం నా యేసయ్య నీ వాక్యం (2) 1. భుమి కంటే ఆకాశం ఎంత ఉన్నతం నా దోషములను అంత దూర పరచితివే నీ కిచ్చిన రక్షణ కొరకై నేనేమి చెల్లింతును రక్షణ పాత్ర చేత పట్టుకొని స్తోత్రము చేసెదన్ 2. నాలో ఉన్న ఆశలను నెరవెర్చితివే నా ఆలోచన సఫల పరచితివే నీ సేవకై నా జీవితం నేను అర్పింతును నా ప్రాణ అత్మ దేహమును నీకై అర్పింతును --Naa paadamulaku deepam naa throvalaku--
Telugu
15 views