నా సన్నిధి నీకు తోడుగ ఉండును

Telugu Christian Song

నా సన్నిధి నీకు తోడుగ ఉండును చెట్టుకు మంచు వలె నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వువలే *2 ఉన్నత బహుమానం నీవు పొందెదవు పక్షిరాజు వలె పైకి ఎగిరెదవు *2 నా సన్నిధి నీకు తోడుగ ఉండును చెట్టుకు మంచు వలె నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వువలే చ 1 : ఇప్పుడు నీకుఉన్న నీ శత్రువులను ఇకపై ఎన్నడును చూడబోవులే *2 నీ పక్షముగా యుద్ధము చేసి వారిపై నీకు విజయమునిచ్చి *2 నీ తోడుగ నేనుందును నిన్ను విడువను *2 ॥నా సన్నిధి నీకు ॥ చ 2: ఇప్పుడు నీపై ఉన్న నీ అవమానమును ఇకపై ఎన్నడును రానివ్వనులే *2 నిందకు ప్రతిగా ఘనతను ఇచ్చి నిత్యానందము నీపై ఉంచి *2 నీ తోడుగ నేనుందును ఆశీర్వదింతును *2 ॥నా సన్నిధి నీకు ॥ చ 3
Telugu