నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే

Telugu Christian Song

నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే నా తండ్రి నీవే – నీవే (2) యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి|| నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి (2) పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగులకుండ కాచే నీ ప్రేమ (2) ||యేసయ్యా|| గాడాంధకార లోయలో నే నడచిన ప్రతివేళలో తోడున్న నా తండ్రివి (2) వేయిమంది కుడి ఎడమకు కూలినా కూలును కాని చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ (2) ||యేసయ్యా|| --Naa thandri neeve naa devudavu neeve--
Telugu