నా విజయసారథి నీవేగా

Telugu Christian Song

నా విజయసారథి నీవేగా నడిపించుము నను అనునిత్యము ॥2॥ ఎడారులన్నీ ఏదేనులాయెనే ॥2॥ నాతో నీవుండగా నీతో నేనుండగా ॥2॥ జయశీలుడా జయభేరి మ్రోగించితివి ప్రతివత్సరం కనువిందుచేసితివి ॥2॥ ॥ నా విజయసారథి ॥ చరణం 1: వణుకుచుండగా నా పాదముల్ ఎదుటనున్న విపత్తు చూసి ॥2॥ శరణువేడగ విధాత నిన్నే నీ శౌర్యమునకు సాక్షిగా చేసి (నిలిపి) విజయ దుందుభి వినిపించావు ॥ జయశీలుడా ॥ చరణం 2: ప్రతికూల స్థితులందు మము ధైర్యపరచి ॥2॥ నా కుడి ప్రక్కన నీడవై నిలిచి బాధనొందిన దేశమందు వేదనలన్నీ వేడుకగా చేసి విజయ ధ్వజముగ స్థాపించావు ॥ జయశీలుడా ॥ చరణం 3: నివురు గప్పిన నా దోషముల్ నిలువరించిన నీ కృప చూసి ॥2॥ నివ్వెర పోయిన ప్రతివాది ఎదుట నీ పవిత్ర
Emmanuel ministries
Telugu