నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో

Telugu Christian Song

నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే ||నా విమోచకుడా || 1. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా ||2|| నీవు చూపిన నీ కృప నేమరువలేను ||2|| || నా విమోచకుడా || 2. జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా ||2|| జీవాధిపతి నిన్ను నేవిడువలేను || 2|| ||నా విమోచకుడా || 3. మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా ||2|| నిన్ను స్తుతించకుండా నేనుండలేను ||2|| ||నా విమోచకుడా || --Naa vimochakuda yesayya--
Hosanna ministries
Telugu