నా యేసయ్యా నా రక్షకా

Telugu Christian Song

నా యేసయ్యా నా రక్షకా నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా (2) నా విమోచకుడా నా పోషకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును|| నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును|| --Naa yesayya naa rakshaka naa nammadagina--
Telugu