నాయేసయ్య నీ కృప యే

Telugu Christian Song

నాయేసయ్య నీ కృప యే చాలయ్య (2) కృప యే చాలయ్యా నీ కృప యే చాలయ్యా (2) నీ కృప యే చాలయ్యా నాకు అది యే మేలయ్యా (2) 1. తల్లిదండ్రులే మరిచిపోయినా మరువని నీ కృప అందరూ నన్ను విడిచిపోయిన విడువని నీ కృప (2) 2. చీకటి నుండి వెలుగులోనికి పిలిచిన నీ కృప రాజవంశములో రాజ్యము చేయ పిలిచిన నీ కృప (2) 3. శోకపు లోయలో పడిపోచుండగా లేపిన నీ కృప బలహీనతలో నన్ను బలపరచి నిలిపిన నీ కృప (2) 4. నేటి వరకు కాచినది నీ కృపయే యేసయ్యా నీ కృపకు సాటి ఇలలో ఏదియు లేదయ్యా (2) --Naa yesayya nee krupaye--
Telugu
16 views