నా యేసు రాజా

Telugu Christian Song

నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా - నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా - ఆరాధ్య దైవమా నా యేసు రాజా - రాజా - రాజా - రాజా 1. నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము - నన్ను బంధించేనా నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా ॥ నా యేసు ॥ 2. వేటగాని ఉరినుండి నన్ను విడిపించినా - కనికర స్వరూపుడా నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా ॥ నా యేసు ॥ 3. అరణ్య యాత్రలోన నా దాగుచోటు నీవే - నా నీటి ఊట నీవే అతికాంక్షణీయుడా - ఆనుకొనెద నీ మీద ॥ నా యేసు ॥ --Naa yesu raaja naa aaradhya daivama--
Telugu