నా యేసు రాజుతో

Telugu Christian Song

నా యేసు రాజుతో నేను సాగి పోదును (2X) సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను (2X) సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను (2X) నే క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను అఅహా అఅహా హల్లెలూయ (3X) హల్లెలూయ హల్లెలూయ 1. శత్రు సమూహము నను చుట్టినా - లోకము నన్ను నిందించినా (2X) యెహోవ నిస్సీ నా ధ్వజము - నాకు తోడై జయ మిచ్చును (2X) నాకు తోడై జయ మిచ్చును |సాతనును పార .. 2. శోధన సంద్రము వలె పొంగినా - వ్యాధిబాధలు కృంగ దీసినా (2X) యెహోవ రాఫా నాకు స్వస్థత నిచ్చి నన్ను నడిపించును (2X) స్వస్థత నిచ్చి నడిపించును |సాతనును పార.. 3. ధన సంపదలు నను విడచినా - బంధు మిత్రులు నన
Telugu