నాకొక స్నేహితుడున్నాడు

Telugu Christian Song

నాకొక స్నేహితుడున్నాడు – నేనున్నాను భయపడకన్నాడు /2/ ఆయనే యేసు – నాప్రియ యేసు /2/ 1. ​ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు నాఆనందంలో పాలుపంచుకొంటాడు /2/ఆయనే/ 2. నాపాపం కొరకు ఆ సిల్వ మోసాడు తన ప్రాణంనిచ్చి నాకు జీవం పోశాడు /2/ఆయనే/ 3. నేనేది అడిగిన తనువెంటనే ఇస్తాడు చెదిరిపోకుండా తను కావలి కాస్తాడు /2/ఆయనే/ --Naakoka snehithudunnadu--
Telugu