నాకు నీ కృప చాలును ప్రియుడా

Telugu Christian Song

నాకు నీ కృప చాలును ప్రియుడా (2) నాకు నీ కృప చాలును శ్రమలతో నిండిన ఈ జీవితములో (2) నాథా నీ రాక ఆలస్యమైతే (2) పడకుండ నిలబెట్టుము నన్ను జారకుండ కాపాడుము (2) ||నాకు|| పాము వలెను వివేకముగను పావురమువలె నిష్కపటముగను (2) ||నాథా|| జంట లేని పావురము వలెను మూల్గుచుంటిని నిను చేరుటకై (2) ||నాథా|| పాపిని నను కరుణించు దేవా చేరి నిను నే స్తుతియించుచుంటిని (2) ||నాథా|| --Naaku nee krupa chaalunu priyuda--
Telugu